Che Guevera
చాలా నిర్లక్ష్యంగా చురుగ్గా వుండే చేగువేరా ఫోటో ని చాలా మంది చూసే వుంటారు. చేగువేరా ఫోటో వున్న టి షర్ట్ చాలా ఫేషనబుల్ గా ధరిస్తూ వుంటారు కాని చేగువేరా గురించి వాళ్ళలో చాలామంది కి తెలెయదు. మీకు చే గురించి తెలుసా ? అర్జంటీనా లో పుట్టి, డాక్టర్ చదువు చదివి క్యూబా విముక్తి పోరాటం లో ఫిదేల్ క్యాస్ట్రో తో పని చేసి, క్యూబా లో మంత్రి గా పని చ...ేసి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించిన చేగువేరా తను నమ్మిన సిద్దాంతానికి, విప్లవ ఉద్యమాలకు ప్రాణం పోసిన మహా వీరుడు. పదవులు తృణ ప్రాయంగా వదిలి పెట్టి బొలివియా విముక్తి పోరాటం చేస్తూ అమెరికా సి ఐ ఎ చేతిలో హత్య కాబడ్డ చేగువేరా . , నిస్వార్ధం గా ప్రజలకు జీవితం అంకితం చేసుకోవడం అంటే ఏమిటో చేగువేరా జీవిత చరిత్ర చదివేతే తెలుస్తుంది
No comments:
Post a Comment